Latest News

ఇక స్వచ్ఛ గుంటూరు

గుంటూరు: నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దటానికి నగర ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పివికే నాయుడు మార్కెట్ పరిసర…