Category: Blog

Your blog category

భీమవరంలో జిల్లా పురపాలక సంఘ కమిషనర్లతో RDMA సమీక్ష

భీమవరంలో జిల్లా పురపాలక సంఘ కమిషనర్లతో RDMA సమీక్ష భీమవరం, june-6 : పశ్చిమగోదావరి జిల్లాలోని పురపాలక సంఘాల కమిషనర్లతో పట్టణంలో ఈ శాఖ ప్రాంతీయ సంచాలకులు(RDMA) సిహెచ్. నాగ నరసింహ రావు శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో…

నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ పై ఆకస్మిక తనిఖీలు

అనంతపురం: నగరంలోని 6 సర్కిల్ ల పరిధిలో నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ విక్రయించే వ్యాపార సముదాయాలలో తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ విక్రయించే వ్యాపారస్తుల పైన రూ.14,200 జరిమానా విధించడం జరిగింది. నగరవాసులు నిషేధిత సింగల్…

రోజుకు ఒక్కపూట మాత్రమే

ప్రస్తుత వేసవి దృష్ట్యా నిడదవోలు-మొగల్తూరు కెనాల్ క్లోజర్ (కట్టివేత) కారణంగా నరసాపురం పురపాలక సంఘమునకు చెందిన మంచినీటి చెఱువు (సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్) యొక్క నీటి నిల్వలు తగ్గుచున్నందున మరియు విజ్జేశ్వరం నరసాపురం కాలువకు భారీవ్యయంతో మరమ్మత్తులు మరియు అభివృద్ధి పనులు…

రాష్ట్రంలో 8 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు పాలన మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

రాష్ట్రంకు స్పెషల్ ఆఫీసర్లు పాలన మరో 6 నెలలు పొడిగింపు రాష్ట్రంలో 8 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు పాలన మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ▪️రాజాం (Rajam). ▪️రాజమహేంద్రవరం (Rajamahendravaram). ▪️భీమవరం (Bhimavaram). ▪️తాడేపల్లిగూడెం (Tadepalligudem). ▪️పాలకొల్లు…

నేను మీలో ఒకడినే – జిల్లా న్యాయమూర్తి Dr.B. లక్ష్మీనారాయణ

“శ్రామికుని చెమట వాసన, దాని విలువ తనకు తెలుసని, కార్మికుని హక్కుల పరిరక్షణకు న్యాయస్ధానాలు, న్యాయమూర్తులు, మండల న్యాయ సేవా సంస్ధ కట్టుబడి వున్నాయని, ప్రభుత్వం అందజేస్తున్న ఈ-శ్రమ్, ఇన్సూరెన్సు, పెన్షన్ వంటి పధకాలను అందరూ నమోదు చేసుకోవాలని, ఎటువంటి న్యాయపరమైన…

భీమవరం మున్సిపాలిలో నీటి సరఫరా నిలిపివేత

భీమవరం: మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద వంతెన పైన ఉన్న ప్రధాన పైపులైను మరమ్మతులకు చేరుకుంది. దీంతో బుధవారం ఉదయం పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ASR.Nagar, దుర్గాపురం, BC. కాలనీ, నరసయ్య అగ్రహారం, గునుపూడి, బ్యాంక్ కాలనీ పరిధిలోని ప్రజలు నీటిని…

టౌన్ హాల్ రోడ్డుకు ఆనుకుని ఉన్న యనమదుర్రు డ్రైన్ గట్టును సుందరీకరణగా తీర్చిదిద్దాలి -జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరం: పట్టణంలో స్వచ్ఛత, సుందరీకరణకు పెద్దపీట వేస్తూ, టౌన్ హాల్ రోడ్డుకు ఆనుకుని ఉన్న యనమదుర్రు డ్రైన్ గట్టును అభివృద్ధి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్…

అమలాపురంలో భూగర్భ జలాలు కాపాడుకుందాం

అమలాపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ‘జలధార – జలహారతి’అనే ఇతివృత్తం(థీమ్)తో అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనంలో నీటి సంరక్షణ, భూగర్భ…

నర్సాపురం మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం

నరసాపురం: పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. పట్టణంలో మంగళవారం…

అమలాపురం మున్సిపాలిటీలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అమలాపురం: స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈఈ కె.వి.వి.సత్యనారాయణ, ఏఈ…