ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలి : కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ
కాకినాడ : ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటికి తక్షణమే పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. నగరంలోని 2వ డివిజన్ పరిధిలోని బొందగుంట…