జిఎంసిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై అవగాహన
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఘనవ్యర్దాల నిర్వహణ పై నూతనంగా జారీ చేయబడిన మార్గదర్శకాల మేరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం…