వీఎంఆర్‌డీఏ పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష.
వీఎంఆర్‌డీఏ పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష. రహదారులు, తాగునీరు, యూజీడీ, డ్రైనేజీ, వీధిదీపాలు, చెత్త నిర్వహణపై అధికారులతో సమగ్రంగా చర్చ – రూ.10,200 కోట్లతో రక్షిత తాగునీటి పైపులైన్లు, రూ.4,200 కోట్లతో యూజీడీ పనులు చేపడుతున్నాం.. ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి…