పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయి పర్యటన చేసిన కమిషనర్
– రహమత్ నగర్ పారిశుద్ధ్య పనుల పరిశీలించారు. – తరువాత గాంధీ బజార్, ఓల్డ్ టౌన్, కూరగాయల మార్కెట్, పైప్ లైన్ రోడ్డు, వేణుగోపాల్ నగర్, రామచంద్ర నగర్*: స్వీపింగ్ పనులు తనిఖీ చేయడం జరిగింది. అక్కడినుండి ఫ్లై ఓవర్ బ్రిడ్జి,…