భీమవరం పురపాలక సంఘంలో ప్రధానమంత్రి స్వనిధి చెక్కులు పంపిణీ
భీమవరం: స్థానిక మున్సిపాలిటీలో మెప్మా విభాగం ఆధ్వర్యంలో పి.యమ్. స్వనిది 2.0 కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగ వీధివిక్రయదారులకు రుణాల మంజూరు, క్రెడిట్ కార్డ్ అందజేయడం జరిగింది. మొత్తం 466 మంది వీధి విక్రయదారులకు ఒక కోటి 18 లక్షలు…