రాష్ట్రంకు స్పెషల్ ఆఫీసర్లు పాలన మరో 6 నెలలు పొడిగింపు
రాష్ట్రంలో 8 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు పాలన మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
▪️రాజాం (Rajam).
▪️రాజమహేంద్రవరం (Rajamahendravaram).
▪️భీమవరం (Bhimavaram).
▪️తాడేపల్లిగూడెం (Tadepalligudem).
▪️పాలకొల్లు (Palacole).
▪️తణుకు (Tanuku).
▪️గుడివాడ (Gudivada).
▪️గూడూరు – (Gudur).
ఈ ఉత్తర్వులు 6 నెలలు లేదా ఈలోపు ఎన్నికలు జరిగితే అప్పటివరకు అమలులో ఉంటాయన్నారు.