తిరుమల శ్రీవారికి టీడీపీ ఎమ్మెల్యే భారీ విరాళం.. ఆ ఖర్చుకు అవసరమయ్యేలా డబ్బులు ఇచ్చారు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి భారీ విరాళాలు వెల్లువెత్తాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు కుటుంబంతో కలిసి రూ. 21.63 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన రైడాన్ టెక్నాలజీస్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు రూ. 20 లక్షలు…