అమలాపురం: ఈ మున్సిపాలిటీ పరిధిలో పంపింగ్ మెయిన్ నిర్వహణ పనులు చేయనున్నారు. అందువల్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈనెల 14వ తేదీ సాయంత్రం, 15వ తేదీ ఉదయం మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సోమవారం ప్రకటించారు. కావున పట్టణ ప్రజలు సహకరించాలని ఒక ప్రకటనలో కోరారు.

About The Author