భీమవరం మున్సిపాలిటీలో 34,35 వార్డుల్లో నీటి సరఫరా నిలిపి వేత

భీమవరం: పట్టణ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ వాల్ రిపేరు చేయనున్నట్లు కమిషనర్ కే. రామచంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.

About The Author