పెడన: పెడన మున్సిపల్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ కే. పుణ్యవతికి సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగోన్నతి కల్పించి పెడనాలోనే నియమించారు. తాడిగడప మున్సిపల్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ భవాని శంకర్ను ఉద్యోగోన్నత కల్పించి స్వర్ణ వార్డు సీనియర్ అసిస్టెంట్ గా పెడనలో నియమించారు. దీనికి సంబంధించి మున్సిపల్ పరిపాలన శాఖ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగ నరసింహారావు ఉత్తర్వులు జారీ చేశారు.