భీమవరం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్: బిఆర్. అంబేద్కర్ 135 జయంతి వేడుకలను పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగ ఆయన చిత్రపటానికి
మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
అంబేద్కర్ చూపిన
సమానత్వం, న్యాయం సామాజిక సమగ్రత మార్గాలను స్మరించుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్, మేనేజర్, అకౌంట్స్
ఆఫీసర్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.