అభివృద్ధి పనులను పరిశీలించిన గుంటూరు కమిషనర్
గుంటూరు నగరంలో వర్షాలకు ముందే నిర్మాణంలోని మేజర్ డ్రైన్ల నిర్మాణం పూర్తి కావాలని, ప్రతి అభివృద్ధి పనిలో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే సంబందిత ఇంజినీరింగ్ అధికారులే భాధ్యత వహించాల్సి వస్తుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు.…