భీమవరం: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో భాగంగ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు Self Enumeration (స్వీయ నమోదు) చేసుకున్నారు. ఆయన స్వయంగా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ పారదర్శకంగ సులభంగా జనగణన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని స్థానిక కమిషనర్ కె. రామచంద్ర రెడ్డికి వివరించారు.

ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జనగణనలో ఖచ్చితమైన సమాచారం అందించడం ద్వారా ప్రజలకు గల మౌలిక సదుపాయాలను వివరాలు అంచనా వేయడానికి, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో TPO పార్థసారథి సిబ్బంది పాల్గొన్నా

About The Author