శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు* : అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్
కాకినాడ, మే 2: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులపై నిర్లక్ష్యం సహించబోమని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్ హెచ్చరించారు. శనివారం నగరంలోని పలు డివిజన్లలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వీ చరణ్‌తో కలిసి ఆయన పారిశుద్ధ్య పనులను…