కాకినాడలో రెండు రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిపివేత
కాకినాడ, ఏప్రిల్ 18 : కాకినాడ నగరంలో మంచినీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటనలు విడుదల చేశారు.అరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు…