అస్వస్థత గురైన కాకినాడ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ
కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు లోనైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు తక్షణ చికిత్స…